Learn Languages Online!
Home  >   50languages.com   >   తెలుగు   >   మాసిడోనియన్   >   విషయసూచిక
75 [డెబ్బై ఐదు]

కారణాలు చెప్పడం 1
75 [седумдесет и пет]

Learn Macedonian
нешто појаснува / образложува 1
Learn Macedonian
   
 Click to see the text!   
మీరు ఎందుకు రావట్లేదు?
Learn Macedonian
వాతావరణం అస్సలు బాలేదు
Learn Macedonian
వాతావరణం అస్సలు బాలేదు కాబట్టి నేను రావడంలేదు
Learn Macedonian
 
ఆయన ఎందుకు రావట్లేదు
Learn Macedonian
ఆయన్ని ఆహ్వానించబడలేదు
Learn Macedonian
ఆయన్ని ఆహ్వానించబడలేదు కనుక ఆయన రావడంలేదు
Learn Macedonian
 
మీరు ఎందుకు రావట్లేదు?
Learn Macedonian
నా వద్ద తీరిక లేదు
Learn Macedonian
నా వద్ద తీరిక లేదు కనుకు నేను రావడంలేదు
Learn Macedonian
 
మీరు ఎందుకు ఉండటంలేదు?
Learn Macedonian
నాకు ఇంకా పని ఉంది
Learn Macedonian
నాకు ఇంకా పని ఉంది కనుకనే నేను ఉండటంలేదు
Learn Macedonian
 
మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు?
Learn Macedonian
నేను అలిసిపోయాను
Learn Macedonian
నేను అలిసిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను
Learn Macedonian
 
మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు?
Learn Macedonian
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది
Learn Macedonian
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అందుకే నేను వెళ్ళిపోతున్నాను
Learn Macedonian
 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2012 Goethe-Verlag Munich and licensors. All rights reserved.
Contact book2 తెలుగు - మాసిడోనియన్ ఆరంభ దశలో ఉన్న వారికి