|
Click to see the text!
| |
|
|
|
|
|
|
సాయంత్రం బయటకి వెళ్ళడం
|
|
|
|
|
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా?
|
|
|
|
|
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా?
|
|
|
|
|
|
|
|
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది?
|
|
|
|
|
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది?
|
|
|
|
|
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది?
|
|
|
|
|
|
|
|
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా?
|
|
|
|
|
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా?
|
|
|
|
|
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా?
|
|
|
|
|
|
|
|
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను
|
|
|
|
|
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను
|
|
|
|
|
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను
|
|
|
|
|
|
|
|
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా?
|
|
|
|
|
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది?
|
|
|
|
|
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా?
|
|
|
|
|
|
|
|
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా?
|
|
|
|
|
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా?
|
|
|
|
|
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా?
|
|
|
|
|
|
|
|