|
Click to see the text!
| |
|
|
|
|
|
|
మీరు ఎంత బద్దకస్తులో-అంత బద్దకస్తులుగా ఉండకండి!
|
|
|
|
|
మీరు చాలా సేపు నిద్రపోతారు-అంత సేపు నిద్రపోకండి!
|
|
|
|
|
మీరు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తారు-అంత ఆలస్యంగా ఇంటికి రాకండి!
|
|
|
|
|
|
|
|
మీరు చాలా బిగ్గరగా నవ్వుతారు-అంత బిగ్గరగా నవ్వకండి!
|
|
|
|
|
మీరు చాలా బిగ్గరగా మాట్లాడతారు-అంత బిగ్గరగా మాట్లాడకండి!
|
|
|
|
|
మీరు చాలా ఎక్కువగా తాగుతారు-అంత ఎక్కువగా తాగకండి!
|
|
|
|
|
|
|
|
మీకు చాలా ఎక్కువగా పొగ త్రాగుతారు-అంత ఎక్కువగా పొగ త్రాగకండి!
|
|
|
|
|
మీరు మరీ ఎక్కువగా పని చేస్తారు-అంత ఎక్కువగా పని చేయకండి!
|
|
|
|
|
మీరు చాలా వేగంగా బండీ నడుపుతారు-అంత వేగంగా బండీ నడపకండి!
|
|
|
|
|
|
|
|
లేవండి, మిల్లర్ గారు!
|
|
|
|
|
కూర్చోండి, మిల్లర్ గారు!
|
|
|
|
|
కూర్చునే ఉండండి, మిల్లర్ గారు!
|
|
|
|
|
|
|
|
సహనం పాటించండి!
|
|
|
|
|
తొందపడొద్దు!
|
|
|
|
|
ఒక నిమిశం ఆగండి!
|
|
|
|
|
|
|
|
జాగ్రత్త!
|
|
|
|
|
సమయం పాటించండి!
|
|
|
|
|
మందబుద్ధిగా ఉండొద్దు!
|
|
|
|
|
|
|
|