72 [డెబ్బై రెండు] |
చెయ్యాలి / తప్పకుండా
|
![]() |
72 [hetvenkettő] |
||
valamit meg kell tenni, csinálni
|
| |||||
తప్పకుండా
| |||||
నేను తప్పనిసరిగా ఉత్తరాన్ని పోస్ట్ చేయాలి
| |||||
నేను తప్పనిసరిగా హోటల్ వాళ్ళకి చెల్లించాలి
| |||||
మీరు తప్పనిసరిగా తెల్లవారినే లేవాలి
| |||||
మీరు తప్పనిసరిగా ఎక్కువ పని చేయ్యాలి
| |||||
మీరు తప్పనిసరిగా సమయాన్ని పాటించాలి
| |||||
ఆయన పెట్రోల్ తీసుకోవాలి
| |||||
ఆయన కారుని బాగుచేయాలి
| |||||
ఆయన కారుని శుభ్రం చేయాలి
| |||||
ఆమె తప్పనిసరిగా కొనాలి
| |||||
ఆమె తప్పనిసరిగా అపార్ట్మెంట్ ని శుభ్రం చేయాలి
| |||||
ఆమె తప్పనిసరిగా బట్టలని ఉతకాలి
| |||||
మనం వెంటనే బడికి వెళ్ళాలి
| |||||
మనం వెంటనే పనికి వెళ్ళాలి
| |||||
మనం వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళాలి
| |||||
మనం బస్ కోసం వేచి ఉండాలి
| |||||
మనం ట్రేన్ కోసం వేచి ఉండాలి
| |||||
మనం టాక్సీ కోసం వేచి ఉండాలి
| |||||
|
Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only! LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here. © Copyright 2007 - 2018 Goethe Verlag Starnberg and licensors. All rights reserved. Contact book2 తెలుగు - హంగేరియన్ ఆరంభ దశలో ఉన్న వారికి
|