Learn Languages Online!
Home  >   50languages.com   >   తెలుగు   >   క్రొయేషియన్   >   విషయసూచిక
96 [తొంభై ఆరు]

సముచ్చయం 3
96 [devedeset i šest]

Learn Croatian
Veznici 3
Learn Croatian
   
 Click to see the text!   
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను
Learn Croatian
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను
Learn Croatian
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను
Learn Croatian
 
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు?
Learn Croatian
నాకు తీరిక దొరకంగానే
Learn Croatian
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు
Learn Croatian
 
మీరు ఎంత సేపు పని చేస్తారు?
Learn Croatian
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను
Learn Croatian
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను
Learn Croatian
 
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు
Learn Croatian
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది
Learn Croatian
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు
Learn Croatian
 
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు
Learn Croatian
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది.
Learn Croatian
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి.
Learn Croatian
 
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని
Learn Croatian
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని
Learn Croatian
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని
Learn Croatian
 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2012 Goethe-Verlag Munich and licensors. All rights reserved.
Contact book2 తెలుగు - క్రొయేషియన్ ఆరంభ దశలో ఉన్న వారికి