|
Click to see the text!
| |
|
|
|
|
|
|
మీరు స్పానిష్ ఎక్కడ నేర్చుకున్నారు?
|
|
|
|
|
మీరు పోర్చగీజ్ కూడా మాట్లాడగలరా?
|
|
|
|
|
అవును, అలాగే నేను ఇటాలియన్ ని కూడా మాట్లాడగలను
|
|
|
|
|
|
|
|
మీరు చాలా బాగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను
|
|
|
|
|
ఈ భాషల్లన్నీ ఒకే రకంగా ఉంటాయి
|
|
|
|
|
నేను వీటిని బాగానే అర్థం చేసుకోగలను
|
|
|
|
|
|
|
|
కానీ, మాట్లాడటం మరియు వ్రాయడం కష్టం
|
|
|
|
|
నేను ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను
|
|
|
|
|
దయచేసి ప్రతిసారీ నన్ను సరిదిద్దండి
|
|
|
|
|
|
|
|
మీ ఉచ్చారణ చాలా బాగుంది
|
|
|
|
|
మీరు కేవలం స్వల్ప ఉచ్చారణతో మాత్రమే మాట్లాడుతున్నారు
|
|
|
|
|
మీరు ఎక్కడనుంచి వచ్చారో ఎవరైనా చెప్పగలరు
|
|
|
|
|
|
|
|
మీ మాతృభాష ఏమిటి?
|
|
|
|
|
మీరు భాషకి సంబంధించిన ఎమైనా పాఠ్యక్రమాలు నేర్చుకుంటున్నారా?
|
|
|
|
|
మీరు ఏ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు?
|
|
|
|
|
|
|
|
ఇప్పుడు నాకు దాని పేరు గుర్తులేదు
|
|
|
|
|
దాని శీర్షిక నాకు గుర్తుకురావటంలేదు
|
|
|
|
|
నేను దాన్ని మర్చిపోయాను
|
|
|
|
|
|
|
|