|
Click to see the text!
| |
|
|
|
|
|
|
వర్షం ఆగేంతవరకూ ఆగండి
|
|
|
|
|
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి
|
|
|
|
|
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి
|
|
|
|
|
|
|
|
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను
|
|
|
|
|
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను
|
|
|
|
|
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను
|
|
|
|
|
|
|
|
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు?
|
|
|
|
|
ఎండా కాలం సెలవులకంటే ముందేనా?
|
|
|
|
|
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే
|
|
|
|
|
|
|
|
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి
|
|
|
|
|
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి
|
|
|
|
|
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి
|
|
|
|
|
|
|
|
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు?
|
|
|
|
|
క్లాస్ తరువాతా?
|
|
|
|
|
అవును, క్లాస్ అయిపోయిన తరువాత
|
|
|
|
|
|
|
|
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు
|
|
|
|
|
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు
|
|
|
|
|
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు
|
|
|
|
|
|
|
|