|
Click to see the text!
| |
|
|
|
|
|
|
మేము ఆటవస్తువులు అమ్మే ఒక దుకాణం కొరుకు వెతుకుతున్నాము
|
|
|
|
|
మేము ఒక మాంసం కొట్టు కోసం వెతుకుతున్నాము
|
|
|
|
|
మేము ఒక మందుల కొట్టు కోసం వెతుకుతున్నాము
|
|
|
|
|
|
|
|
మేము ఒక ఫుట్ బాల్ కొందామని అనుకుంటున్నాము
|
|
|
|
|
మేము సలామీ కొందామని అనుకుంటున్నాము
|
|
|
|
|
మేము మందులు కొందామని అనుకుంటున్నాము
|
|
|
|
|
|
|
|
ఫుట్ బాల్ కొనుటకు నాకు ఆటవస్తువుల దుకానానికి వెళ్ళాలని ఉంది
|
|
|
|
|
మేము సలామీ కొనడానికి ఒక మాంసం కొట్టు కోసం వెతుకుతున్నాము
|
|
|
|
|
మేము మందులు కొనడానికి ఒక మందుల కొట్టు కోసం వెతుకుతున్నాము
|
|
|
|
|
|
|
|
నేను ఒక నగల వర్తకుడికై వెతుకుతున్నాను
|
|
|
|
|
నేను ఫొటోలకు కావలిసిన పరికరాలు అమ్మే ఒక దుకాణం కొరకు వెతుకుతున్నాను
|
|
|
|
|
నేను ఒక కన్ఫెక్షనరీ దుకాణం కొరకు చూస్తున్నాను
|
|
|
|
|
|
|
|
నిజం చెప్పాలంతే నేను ఒక ఉంగరాం కొనాలని అనుకుంటున్నాను
|
|
|
|
|
నిజం చెప్పాలంతే నేను ఒక ఫిల్మ్ రోల్ కొనాలని అనుకుంటున్నాను
|
|
|
|
|
నిజం చెప్పాలంతే నేను ఒక కేకు కొనాలని అనుకుంటున్నాను
|
|
|
|
|
|
|
|
నేను ఒక రింగ్ కొనాలని ఒక నగల వర్తకుడికై వెతుకుతున్నాను
|
|
|
|
|
నేను ఒక ఫిల్మ్ రోల్ కొనాలని ఒక ఫొటో దుకాణం కొరకు వెతుకుతున్నాను
|
|
|
|
|
నేను ఒక కేక్ కొనడానికి ఒక కన్ఫెక్షనరీ కోసం వెతుకుతున్నాను
|
|
|
|
|
|
|
|