|
|
|
|
Danes je sobota.
|
ఈరోజు శనివారము
Īrōju śanivāramu
|
|
|
|
Danes imamo čas.
|
ఈరోజు మా వద్ద సమయం ఉంది
Īrōju mā vadda samayaṁ undi
|
|
|
|
Danes čistimo stanovanje.
|
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము
Īrōju mēmu apārṭ meṇṭ ni śubhraṁ cēstunnāmu
|
|
|
|
|
|
|
Jaz čistim kopalnico.
|
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను
Nēnu snānālagadini śubhraṁ cēstunnānu
|
|
|
|
Mož pere avto.
|
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు
Mā śrīvāru kār ni kaḍugutunnāru
|
|
|
|
Otroci čistijo kolesa. / Otroka čistita kolesi (kolesa).
|
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు
Pillalu saikiḷḷani śubhraparustunnāru
|
|
|
|
|
|
|
Babica zaliva rože.
|
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది
Bām'ma/ nāyanam'ma/ am'mam'ma pūlamokkalaki nīḷḷu peḍutōndi
|
|
|
|
Otroci pospravljajo (Otroka pospravljata) otroško sobo.
|
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు
Pillalu, pillala gadini śubhraṁ cēstunnāru
|
|
|
|
Mož pospravlja (spravlja v red) svojo pisalno mizo.
|
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు
Nā bharta āyana ḍesk ni śubhraparucukuṇṭunnāru
|
|
|
|
|
|
|
Jaz vlagam perilo v pralni stroj.
|
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను
Nēnu vāṣiṅg meṣīn lō utikē baṭṭalanu vēstunnānu
|
|
|
|
Jaz obešam perilo.
|
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను
Nēnu utikina baṭṭalanu āravēstunnānu
|
|
|
|
Jaz likam perilo.
|
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను
Nēnu baṭṭalanu istrī cēstunnānu
|
|
|
|
|
|
|
Okna so umazana.
|
కిటికీలు మురికిగా ఉన్నాయి
Kiṭikīlu murikigā unnāyi
|
|
|
|
Tla so umazana.
|
నేల మురికిగా ఉంది
Nēla murikigā undi
|
|
|
|
Posoda je umazana.
|
గిన్నెలు మురికిగా ఉన్నాయి
Ginnelu murikigā unnāyi
|
|
|
|
|
|
|
Kdo očisti okna? (Kdo bo očistil okna?)
|
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు?
Kiṭikīlanu evaru śubhraṁ cēstāru?
|
|
|
|
Kdo posesa prah?
|
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు?
Vyākyūm evaru cēstāru?
|
|
|
|
Kdo pomije posodo?
|
గిన్నెలు ఎవరు కడుగుతారు?
Ginnelu evaru kaḍugutāru?
|
|
|
|
|
|
|