|
|
|
|
Ai pierdut autobuzul?
|
మీ బస్ వెళ్ళిపోయిందా?
Mī bas veḷḷipōyindā?
|
|
|
|
Te-am aşteptat o jumătate de oră.
|
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను
Nēnu mī koraku aragaṇṭa nirīkṣin̄cānu
|
|
|
|
Nu ai telefonul mobil la tine?
|
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా?
Mī vadda mobail/ sel phōn lēdā?
|
|
|
|
|
|
|
Să fii data viitoare punctual!
|
ఈ సారి నుండి విధిగా ఉండండి!
Ī sāri nuṇḍi vidhigā uṇḍaṇḍi!
|
|
|
|
Să iei data viitoare un taxi!
|
ఈ సారి నుండి టాక్సీలో రండి!
Ī sāri nuṇḍi ṭāksīlō raṇḍi!
|
|
|
|
Să iei data viitoare o umbrelă cu tine!
|
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి!
Ī sāri nuṇḍi mītōpāṭugā goḍugu tīsukuveḷḷaṇḍi!
|
|
|
|
|
|
|
Mâine sunt liber / ă.
|
రేపు నాకు సెలవు ఉంది
Rēpu nāku selavu undi
|
|
|
|
Ne întâlnim mâine?
|
మనం రేపు కలుద్దామా?
Manaṁ rēpu kaluddāmā?
|
|
|
|
Îmi pare rău, dar mâine nu pot eu.
|
క్షమించండి, రేపు నేను రాలేను
Kṣamin̄caṇḍi, rēpu nēnu rālēnu
|
|
|
|
|
|
|
Ai planuri pentru weekendul acesta?
|
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా?
Ī vārāntaṁ rōju mīru mundugānē emainā panulu peṭṭukunnārā?
|
|
|
|
Sau ai deja o întâlnire?
|
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా?
Lēdā mīku intaku munupē evarinainā kalusukōvalasi undā?
|
|
|
|
Îţi propun să ne întâlnim în weekend.
|
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి
Nā uddēśanlō manaṁ ī vārāntanlō kalavāli
|
|
|
|
|
|
|
Facem un picnic?
|
మనం పిక్నిక్ కి వెళ్దామా?
Manaṁ piknik ki veḷdāmā?
|
|
|
|
Mergem la ştrand?
|
మనం సముద్ర తీరంకి వెళ్దామా?
Manaṁ samudra tīraṅki veḷdāmā?
|
|
|
|
Mergem la munte?
|
మనం పర్వతాల మీదకు?
Manaṁ parvatāla mīdaku?
|
|
|
|
|
|
|
Te iau de la birou.
|
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను
Nēnu ninnu āphīsu nuṇḍi tīsukuvastānu
|
|
|
|
Te iau de acasă.
|
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను
Nēnu ninnu iṇṭi nuṇḍi tīsukuvastānu
|
|
|
|
Te iau din staţia de autobuz.
|
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను
Nēnu ninnu bas sṭāp nuṇḍi tīsukuvastānu
|
|
|
|
|
|
|