|
|
|
|
De unde veniţi?
|
మీరు ఎక్కడనుంచి వచ్చారు?
Mīru ekkaḍanun̄ci vaccāru?
|
|
|
|
Din Basel.
|
బేసల్ నుండి
Bēsal nuṇḍi
|
|
|
|
Basel se află în Elveţia.
|
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది
Bēsal sviḍjarlāṇḍ lō undi
|
|
|
|
|
|
|
Pot să vi-l prezint pe domnul Müller?
|
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను
Nēnu śrī mullar gārini mīku paricayaṁ cēyālanukuṇṭunnānu
|
|
|
|
El este străin.
|
ఆయన విదేశీయులు
Āyana vidēśīyulu
|
|
|
|
El vorbeşte mai multe limbi.
|
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు
Āyana ennō bhāṣalu māṭlāḍatāru
|
|
|
|
|
|
|
Sunteţi pentru prima oară aici?
|
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా?
Mīru ikkaḍaki modaṭisāri vaccārā?
|
|
|
|
Nu, am fost deja anul trecut aici.
|
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను
Lēdū, nēnu krindaṭi sanvatsaraṁ okasāri vaccānu
|
|
|
|
Dar numai timp de o săptămână.
|
కానీ, ఒక్క వారం రోజుల పాటే
Kānī, okka vāraṁ rōjula pāṭē
|
|
|
|
|
|
|
Cum vă place la noi?
|
మీకు ఇక్కడ నచ్చిందా?
Mīku ikkaḍa naccindā?
|
|
|
|
Foarte bine. Oamenii sunt drăguţi.
|
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు
Cālā. Manuṣulu cālā man̄cigā unnāru
|
|
|
|
Şi peisajul îmi place.
|
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది
Alāgē ikkaḍi pradēśamu kūḍā nāku naccindi
|
|
|
|
|
|
|
Ce sunteţi de meserie?
|
మీరు ఏమి చేస్తుంటారు?
Mīru ēmi cēstuṇṭāru?
|
|
|
|
Sunt traducător.
|
నేను అనువాదకుడని / అనువాదకురాలిని
Nēnu anuvādakuḍani/ anuvādakurālini
|
|
|
|
Traduc cărţi.
|
నేను పుస్తకాలను అనువదిస్తాను
Nēnu pustakālanu anuvadistānu
|
|
|
|
|
|
|
Sunteţi singur / ă aici?
|
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా?
Mīru ikka oṇṭarigā/ okkarē unnārā?
|
|
|
|
Nu, soţia mea / soţul meu este de asemenea aici.
|
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు
Lēdu, nā bhārya/ nā bharta kūḍā ikkaḍa unnāru
|
|
|
|
Şi acolo sunt cei doi copii ai mei.
|
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు
Mariyu ā iddaru nā pillalu
|
|
|
|
|
|
|