|
|
|
|
मोठा आणि लहान
|
పెద్దది మరియు చిన్నది
Peddadi mariyu cinnadi
|
|
|
|
हत्ती मोठा असतो.
|
ఏనుగు పెద్దగా ఉంటుంది
Ēnugu peddagā uṇṭundi
|
|
|
|
उंदीर लहान असतो.
|
ఎలుక చిన్నదిగా ఉంటుంది
Eluka cinnadigā uṇṭundi
|
|
|
|
|
|
|
काळोखी आणि प्रकाशमान
|
చీకటి-వెలుగు
Cīkaṭi-velugu
|
|
|
|
रात्र काळोखी असते.
|
రాత్రి చీకటిగా ఉంటుంది
Rātri cīkaṭigā uṇṭundi
|
|
|
|
दिवस प्रकाशमान असतो.
|
పగలు వెలుతురు వెదజిమ్ముతుంటుంది
Pagalu veluturu vedajim'mutuṇṭundi
|
|
|
|
|
|
|
म्हातारे आणि तरूण
|
ముసలి-పడుచు
Musali-paḍucu
|
|
|
|
आमचे आजोबा खूप म्हातारे आहेत.
|
మా తాతగారు చాలా ముసలి వారు
Mā tātagāru cālā musali vāru
|
|
|
|
७० वर्षांअगोदर ते तरूण होते.
|
70 ఏళ్ళ క్రితం ఆయన ఇంకా పడుచుగానే ఉన్నారు
70 Ēḷḷa kritaṁ āyana iṅkā paḍucugānē unnāru
|
|
|
|
|
|
|
सुंदर आणि कुरूप
|
అందం-కురూపి
Andaṁ-kurūpi
|
|
|
|
फुलपाखरू सुंदर आहे.
|
సీతాకోకచిలుక అందంగా ఉంది
Sītākōkaciluka andaṅgā undi
|
|
|
|
कोळी कुरूप आहे.
|
సాలీడు కురూపిగా ఉంది
Sālīḍu kurūpigā undi
|
|
|
|
|
|
|
लठ्ठ आणि कृश
|
లావు-సన్నం
Lāvu-sannaṁ
|
|
|
|
१०० किलो वजन असणारी स्त्री लठ्ठ आहे.
|
వంద కిలోలు తూగే ఆడది లావుగా ఉన్నట్లు లెక్క
Vanda kilōlu tūgē āḍadi lāvugā unnaṭlu lekka
|
|
|
|
५० किलो वजन असणारा पुरूष कृश आहे.
|
యాభై కిలోలు తూగే మొగవాడు సన్నగా ఉన్నట్లు లెక్క
Yābhai kilōlu tūgē mogavāḍu sannagā unnaṭlu lekka
|
|
|
|
|
|
|
महाग आणि स्वस्त
|
ఖరీదు-చవక
Kharīdu-cavaka
|
|
|
|
गाडी महाग आहे.
|
కారు ఖరీదైనది
Kāru kharīdainadi
|
|
|
|
वृत्तपत्र स्वस्त आहे.
|
సమాచారపత్రం చవకైనది
Samācārapatraṁ cavakainadi
|
|
|
|
|
|
|