|
|
|
|
इच्छा होणे
|
నాకు కావాలని అనిపించుట
Nāku kāvālani anipin̄cuṭa
|
|
|
|
आमची इच्छा आहे.
|
మాకు కావాలని అనిపించుట
Māku kāvālani anipin̄cuṭa
|
|
|
|
आमची इच्छा नाही.
|
మాకు కావాలని అనిపించకపోవుట
Māku kāvālani anipin̄cakapōvuṭa
|
|
|
|
|
|
|
घाबरणे
|
భయం వేయుట
Bhayaṁ vēyuṭa
|
|
|
|
मला भीती वाटत आहे.
|
నాకు భయం వేస్తోంది
Nāku bhayaṁ vēstōndi
|
|
|
|
मला भीती वाटत नाही.
|
నాకు భయం వేయడం లేదు
Nāku bhayaṁ vēyaḍaṁ lēdu
|
|
|
|
|
|
|
वेळ असणे
|
సమయం ఉండుట
Samayaṁ uṇḍuṭa
|
|
|
|
त्याच्याजवळ वेळ आहे.
|
ఆయనకి సమయం ఉంది
Āyanaki samayaṁ undi
|
|
|
|
त्याच्याजवळ वेळ नाही.
|
ఆయనకి సమయం లేదు
Āyanaki samayaṁ lēdu
|
|
|
|
|
|
|
कंटाळा येणे
|
విసుగ్గా ఉండుట
Visuggā uṇḍuṭa
|
|
|
|
ती कंटाळली आहे.
|
ఆమెకి విసుగ్గా ఉంది
Āmeki visuggā undi
|
|
|
|
ती कंटाळलेली नाही.
|
ఆమెకి విసుగ్గా లేదు
Āmeki visuggā lēdu
|
|
|
|
|
|
|
भूक लागणे
|
ఆకలి వేయుట
Ākali vēyuṭa
|
|
|
|
तुम्हांला भूक लागली आहे का?
|
మీకు ఆకలి వేస్తోందా?
Mīku ākali vēstōndā?
|
|
|
|
तुम्हांला भूक लागलेली नाही का?
|
మీకు ఆకలి వేయడం లేదా?
Mīku ākali vēyaḍaṁ lēdā?
|
|
|
|
|
|
|
तहान लागणे
|
దాహం వేయుట
Dāhaṁ vēyuṭa
|
|
|
|
त्यांना तहान लागली आहे.
|
వాళ్ళకి దాహంగా ఉంది
Vāḷḷaki dāhaṅgā undi
|
|
|
|
त्यांना तहान लागलेली नाही.
|
వాళ్ళకి దాహంగా లేదు
Vāḷḷaki dāhaṅgā lēdu
|
|
|
|
|
|
|