언어언어를 온라인으로 배우자
previous page   up 목차   next page  | Free download MP3:  ALL  21-30  |  Free Android app |  Free iPhone app
Home  >   50languages.com   >   한국어   >   텔루구어   >   목차
25 [스물 다섯]

시내에서
25 [ఇరవై ఐదు]

Learn Telugu
పట్టణంలో
Learn Telugu
 
역에 가고 싶어요.
నేను స్టేషన్ కి వెళ్ళాలి
Nēnu sṭēṣan ki veḷḷāli
Learn Telugu
공항에 가고 싶어요.
నేను విమానాశ్రయానికి వెళ్ళాలి
Nēnu vimānāśrayāniki veḷḷāli
Learn Telugu
시내에 가고 싶어요.
నేను సిటీ సెంటర్ కి వెళ్ళాలి
Nēnu siṭī seṇṭar ki veḷḷāli
Learn Telugu
 
역에 어떻게 가요?
నేను స్టేషన్ కి ఎలా వెళ్ళాలి?
Nēnu sṭēṣan ki elā veḷḷāli?
Learn Telugu
공항에 어떻게 가요?
నేను విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి?
Nēnu vimānāśrayāniki elā veḷḷāli?
Learn Telugu
시내에 어떻게 가요?
నేను పట్నానికి ఎలా వెళ్ళాలి?
Nēnu paṭnāniki elā veḷḷāli?
Learn Telugu
 
택시가 필요해요.
నాకు ఒక టాక్సీ కావాలి
Nāku oka ṭāksī kāvāli
Learn Telugu
도시 지도가 필요해요.
నాకు పట్టణం యొక్క ఒక పటము కావాలి
Nāku paṭṭaṇaṁ yokka oka paṭamu kāvāli
Learn Telugu
호텔이 필요해요.
నాకు ఒక హోటల్ కావాలి
Nāku oka hōṭal kāvāli
Learn Telugu
 
차를 빌리고 싶어요.
నేను ఒక కార్ ని అద్దెకి తీసుకోదలిచాను
Nēnu oka kār ni addeki tīsukōdalicānu
Learn Telugu
제 신용카드가 여기 있어요.
ఇది నా క్రెడిట్ కార్డ్
Idi nā kreḍiṭ kārḍ
Learn Telugu
제 운전면허증이 여기 있어요.
ఇది నా లైసెన్సు
Idi nā laisensu
Learn Telugu
 
시내에 볼 게 뭐가 있어요?
పట్టణంలో చూడవలసినవి ఏవి?
Paṭṭaṇanlō cūḍavalasinavi ēvi?
Learn Telugu
구시가지로 가세요.
పాత పట్టణానికి వెళ్ళండి
Pāta paṭṭaṇāniki veḷḷaṇḍi
Learn Telugu
도시관광을 하세요.
నగర దర్శనం చేయండి
Nagara darśanaṁ cēyaṇḍi
Learn Telugu
 
항구로 가세요.
రేవుకి వెళ్ళండి
Rēvuki veḷḷaṇḍi
Learn Telugu
항구 관광 투어를 하세요.
రేవు దర్శనానికి వెళ్ళండి
Rēvu darśanāniki veḷḷaṇḍi
Learn Telugu
다른 흥미로운 곳들이 있어요?
ఇవి కాక ఆసక్తికరమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయా?
Ivi kāka āsaktikaramaina pradēśālu iṅkā unnāyā?
Learn Telugu
 
previous page   up 목차   next page  | Free download MP3:  ALL  21-30  |  Free Android app |  Free iPhone app

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2012 Goethe-Verlag Munich and licensors. All rights reserved.
Contact book2 한국어 - 텔루구어 초급반