|
|
|
|
seorang wanita tua
|
ఒక ముసలి ఆవిడ
Oka musali āviḍa
|
|
|
|
seorang wanita gemuk
|
లావుగాఉన్న ఒక ఆవిడ
Lāvugā'unna oka āviḍa
|
|
|
|
seorang wanita yang ingin tahu
|
ఉత్సుకత కలిగిన ఒక ఆవిడ
Utsukata kaligina oka āviḍa
|
|
|
|
|
|
|
sebuah mobil baru
|
ఒక కొత్త కారు
Oka kotta kāru
|
|
|
|
sebuah mobil yang kencang
|
వేగంగా వెళ్ళే ఒక కారు
Vēgaṅgā veḷḷē oka kāru
|
|
|
|
sebuah mobil yang nyaman
|
సౌకర్యంగా ఉన్న ఒక కారు
Saukaryaṅgā unna oka kāru
|
|
|
|
|
|
|
sebuah baju biru
|
ఒక నీలం రంగు దుస్తులు
Oka nīlaṁ raṅgu dustulu
|
|
|
|
sebuah baju merah
|
ఒక ఎరుపు రంగు దుస్తులు
Oka erupu raṅgu dustulu
|
|
|
|
sebuah baju hijau
|
ఒక ఆకుపచ్చ రంగు దుస్తులు
Oka ākupacca raṅgu dustulu
|
|
|
|
|
|
|
sebuah tas hitam
|
ఒక నల్ల సంచి
Oka nalla san̄ci
|
|
|
|
sebuah tas coklat
|
గోధుమరంగు గల ఒక సంచి
Gōdhumaraṅgu gala oka san̄ci
|
|
|
|
sebuah tas putih
|
ఒక తెల్ల సంచి
Oka tella san̄ci
|
|
|
|
|
|
|
orang-orang yang ramah
|
మంచి మనుషులు
Man̄ci manuṣulu
|
|
|
|
orang-orang yang sopan
|
వినయంగల మనుషులు
Vinayaṅgala manuṣulu
|
|
|
|
orang-orang yang menarik
|
మనోహరమైన మనుషులు
Manōharamaina manuṣulu
|
|
|
|
|
|
|
anak-anak yang menyenangkan
|
ముద్దొచ్చే పిల్లలు
Muddoccē pillalu
|
|
|
|
anak-anak yang nakal
|
చిలిపికొయ్య పిల్లలు
Cilipikoyya pillalu
|
|
|
|
anak-anak yang patuh
|
సద్బుద్ధిగల పిల్లలు
Sadbud'dhigala pillalu
|
|
|
|
|
|
|