भाषाएँ ऑनलाइन सीखिए!
Home  >   50languages.com   >   हिन्दी   >   तेलुगू   >   अनुक्रमणिका
७७ [सतहत्तर]

किसी बात का स्पष्टीकरण करना ३
77 [డెబ్బై ఏడు]

Learn Telugu
కారణాలు చెప్పడం 3
Learn Telugu
   
 
आप यह केक क्यों नहीं खाते?
మీరు కేక్ ఎందుకు తినడంలేదు?
Mīru kēk enduku tinaḍanlēdu?
Learn Telugu
मुझे मेरा वज़न घटाना है
నేను బరువు తగ్గాలి
Nēnu baruvu taggāli
Learn Telugu
मैं इसे नहीं खा रहा / रही हूँ क्योंकि मुझे मेरा वज़न घटाना है
నేను బరువు తగ్గాలి అందుకే నేను కేక్ తినడంలేదు
Nēnu baruvu taggāli andukē nēnu kēk tinaḍanlēdu
Learn Telugu
 
आप बीअर क्यों नहीं पीते / पीती?
మీరు బీర్ ఎందుకు తాగడంలేదు?
Mīru bīr enduku tāgaḍanlēdu?
Learn Telugu
मुझे अभी गाड़ी चलानी है
నేను బండి ని నడపాలి
Nēnu baṇḍi ni naḍapāli
Learn Telugu
मैं नहीं पी रहा / रही हूँ क्योंकि मुझे अभी गाड़ी चलानी है
నేను బండి ని నడపాలి అందుకే నేను బీర్ తాగడంలేదు
Nēnu baṇḍi ni naḍapāli andukē nēnu bīr tāgaḍanlēdu
Learn Telugu
 
तुम कॉफ़ी क्यों नहीं पीते / पीती?
మీరు కాఫీ ఎందుకు తాగడంలేదు?
Mīru kāphī enduku tāgaḍanlēdu?
Learn Telugu
ठण्डी है
అది చల్లగా ఉంది
Adi callagā undi
Learn Telugu
मैं नहीं पी रहा / रही हूँ क्योंकि वह ठण्डी है
అది చల్లగా ఉంది అందుకే నేను కాఫీ తాగడంలేదు
Adi callagā undi andukē nēnu kāphī tāgaḍanlēdu
Learn Telugu
 
तुम चाय क्यों नहीं पीते / पीती?
మీరు టీ ఎందుకు తాగడంలేదు?
Mīru ṭī enduku tāgaḍanlēdu?
Learn Telugu
मेरे पास शक्कर नहीं है
నా వద్ద చక్కర లేదు
Nā vadda cakkara lēdu
Learn Telugu
मैं नहीं पी रहा / रही हूँ क्योंकि मेरे पास शक्कर नहीं है
నా వద్ద చక్కర లేదు అందుకే నేను టీ తాగడంలేదు
Nā vadda cakkara lēdu andukē nēnu ṭī tāgaḍanlēdu
Learn Telugu
 
आप सूप क्यों नहीं पीते / पीती?
మీరు సూప్ ఎందుకు తాగడంలేదు?
Mīru sūp enduku tāgaḍanlēdu?
Learn Telugu
मैंने ये नहीं मंगाया है
నేను దాన్ని అడగలేదు
Nēnu dānni aḍagalēdu
Learn Telugu
मैं ये नहीं पीता / पीती क्योंकि मैंने ये नहीं मंगाया है
నేను దాన్ని అడగలేదు అందుకే నేను సూప్ తాగడంలేదు
Nēnu dānni aḍagalēdu andukē nēnu sūp tāgaḍanlēdu
Learn Telugu
 
आप मांस क्यों नहीं खाते / खाती?
మీరు మాంసం ఎందుకు తినడంలేదు?
Mīru mānsaṁ enduku tinaḍanlēdu?
Learn Telugu
मैं शाकाहारी हूँ
నేను శాఖాహారిని
Nēnu śākhāhārini
Learn Telugu
मैं वह नहीं खाता / खाती क्योंकि मैं शाकाहारी हूँ
నేను శాఖాహారిని కాబట్టి నేను మాంసం తినడంలేదు
Nēnu śākhāhārini kābaṭṭi nēnu mānsaṁ tinaḍanlēdu
Learn Telugu
 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2012 Goethe-Verlag Munich and licensors. All rights reserved.
Contact book2 हिन्दी - तेलुगू प्रारम्भकों के लिए