भाषाएँ ऑनलाइन सीखिए!

Home  >   50languages.com   >   हिन्दी   >   तेलुगू   >   अनुक्रमणिका


६ [छः]

पढ़ना और लिखना

 


6 [ఆరు]

చదవడం మరియు వ్రాయడం

 

 
मैं पढ़ता / पढ़ती हूँ
నేను చదువుతాను
Nēnu caduvutānu
मैं एक अक्षर पढ़ता / पढ़ती हूँ
నేను ఒక అక్షరం చదువుతాను
Nēnu oka akṣaraṁ caduvutānu
मैं एक शब्द पढ़ता / पढ़ती हूँ
నేను ఒక పదాన్ని చదువుతాను
Nēnu oka padānni caduvutānu
 
 
 
 
मैं एक वाक्य पढ़ता / पढ़ती हूँ
నేను ఒక వాక్యాన్ని చదువుతాను
Nēnu oka vākyānni caduvutānu
मैं एक पत्र पढ़ता / पढ़ती हूँ
నేను ఒక లేఖని చదువుతాను
Nēnu oka lēkhani caduvutānu
मैं एक पुस्तक पढ़ता / पढ़ती हूँ
నేను ఒక పుస్తకాన్ని చదువుతాను
Nēnu oka pustakānni caduvutānu
 
 
 
 
मैं पढ़ता / पढ़ती हूँ
నేను చదువుతాను
Nēnu caduvutānu
तुम पढ़ते / पढ़ती हो
నువ్వు చదువు
Nuvvu caduvu
वह पढ़ता है
అతను చదువుతాడు
Atanu caduvutāḍu
 
 
 
 
मैं लिखता / लिखती हूँ
నేను వ్రాస్తాను
Nēnu vrāstānu
मैं एक अक्षर लिखता / लिखती हूँ
నేను ఒక అక్షరాన్ని వ్రాస్తాను
Nēnu oka akṣarānni vrāstānu
मैं एक शब्द लिखता / लिखती हूँ
నేను ఒక పదాన్ని వ్రాస్తాను
Nēnu oka padānni vrāstānu
 
 
 
 
मैं एक वाक्य लिखता / लिखती हूँ
నేను ఒక వాక్యాన్ని వ్రాస్తాను
Nēnu oka vākyānni vrāstānu
मैं एक पत्र लिखता / लिखती हूँ
నేను ఒక ఉత్తరాన్ని వ్రాస్తాను
Nēnu oka uttarānni vrāstānu
मैं एक पुस्तक लिखता / लिखती हूँ
నేను ఒక పుస్తకాన్ని వ్రాస్తాను
Nēnu oka pustakānni vrāstānu
 
 
 
 
मैं लिखता / लिखती हूँ
నేను వ్రాస్తాను
Nēnu vrāstānu
तुम लिखते / लिखती हो
నువ్వు వ్రాయి
Nuvvu vrāyi
वह लिखता है
అతను వ్రాస్తాడు
Atanu vrāstāḍu
 
 
 
 
 

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 हिन्दी - तेलुगू प्रारम्भकों के लिए