Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  91-100  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


91 [enoghalvfems]

Bisætninger med ”at” 1

 


91 [తొంభై ఒకటి]

సహాయక ఉపవాక్యాలు: అది 1

 

 
Vejret bliver måske bedre i morgen.
బహుశా రేపు వాతావరణం బాగుపడుతుంది
Bahuśā rēpu vātāvaraṇaṁ bāgupaḍutundi
Hvor ved du det fra?
అది మీకు ఎలా తెలుసు?
Adi mīku elā telusu?
Jeg håber, at det bliver bedre.
అది బాగుపడుతుండని ఆశిస్తున్నాను
Adi bāgupaḍutuṇḍani āśistunnānu
 
 
 
 
Han kommer helt bestemt.
ఆయన తప్పకుండా వస్తారు
Āyana tappakuṇḍā vastāru
Er det sikkert?
ఇది ఖచ్చితమా?
Idi khaccitamā?
Jeg ved, at han kommer.
ఆయన వస్తారని నాకు తెలుసు
Āyana vastārani nāku telusu
 
 
 
 
Han ringer bestemt.
ఆయన తప్పకుండా కాల్ / ఫోన్ చేస్తారు
Āyana tappakuṇḍā kāl/ phōn cēstāru
Virkelig?
నిజంగా?
Nijaṅgā?
Jeg tror, at han ringer.
ఆయన కాల్ / ఫోన్ చేస్తారని నేను నమ్ముతున్నాను
Āyana kāl/ phōn cēstārani nēnu nam'mutunnānu
 
 
 
 
Vinen er sikkert gammel.
వైన్ తప్పకుండా పాతది
Vain tappakuṇḍā pātadi
Ved du det nøjagtig?
మీకు ఇది ఖచ్చితంగా తెలుసా?
Mīku idi khaccitaṅgā telusā?
Jeg formoder, at den er gammel.
ఇది పాతదని నేను అనుకుంటున్నాను
Idi pātadani nēnu anukuṇṭunnānu
 
 
 
 
Vores chef ser godt ud.
మన యజమాని అందంగా అనిపిస్తారు
Mana yajamāni andaṅgā anipistāru
Synes du?
మీకు అలా అనిపిస్తుందా?
Mīku alā anipistundā?
Jeg synes endda, at han ser rigtig godt ud.
నాకు ఆయన చాలా అందంగా కనిపిస్తారు
Nāku āyana cālā andaṅgā kanipistāru
 
 
 
 
Chefen har bestemt en kæreste.
యజమానికి తప్పకుండా ఒక స్నేహితురాలు ఉంది
Yajamāniki tappakuṇḍā oka snēhiturālu undi
Tror du virkelig?
మీరు నిజంగా అలా అనుకుంటున్నారా?
Mīru nijaṅgā alā anukuṇṭunnārā?
Det er meget muligt, at han har en kæreste.
ఆయనకి ఒక స్నేహితురాలు ఉండడం సంభావ్యమే
Āyanaki oka snēhiturālu uṇḍaḍaṁ sambhāvyamē
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  91-100  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere