Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  71-80  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


76 [seksoghalvfjerds]

begrunde noget 2

 


76 [డెబ్బై ఆరు]

కారణాలు చెప్పడం 2

 

 
Hvorfor kom du ikke?
మీరు ఎందుకు రాలేదు?
Mīru enduku rālēdu?
Jeg var syg.
నాకు ఒంట్లో బాగాలేదు
Nāku oṇṭlō bāgālēdu
Jeg kom ikke, fordi jeg var syg.
నాకు ఒంట్లో బాగాలేదు అందుకే నేను రాలేదు
Nāku oṇṭlō bāgālēdu andukē nēnu rālēdu
 
 
 
 
Hvorfor kom hun ikke?
ఆమె ఎందుకు రాలేదు?
Āme enduku rālēdu?
Hun var træt.
ఆమె అలిసిపోయింది
Āme alisipōyindi
Hun kom ikke, fordi hun var træt.
ఆమె అలిసిపోయింది అందుకే ఆమె రాలేదు
Āme alisipōyindi andukē āme rālēdu
 
 
 
 
Hvorfor kom han ikke?
అతను ఎందుకు రాలేదు?
Atanu enduku rālēdu?
Han havde ikke lyst.
అతనికి ఆసక్తి లేదు
Ataniki āsakti lēdu
Han kom ikke, fordi han ikke havde lyst.
అతనికి ఆసక్తి లేనందు వలన అతను రాలేదు
Ataniki āsakti lēnandu valana atanu rālēdu
 
 
 
 
Hvorfor kom I ikke?
మీరు ఎందుకు రాలేదు?
Mīru enduku rālēdu?
Vores bil var i stykker.
మా కార్ చెడిపోయింది
Mā kār ceḍipōyindi
Vi kom ikke, fordi vores bil var i stykker.
మా కార్ చెడిపోయినందు వలన మేము రాలేదు
Mā kār ceḍipōyinandu valana mēmu rālēdu
 
 
 
 
Hvorfor kom folk ikke?
ఆ మనుషులు ఎందుకు రాలేదు?
Ā manuṣulu enduku rālēdu?
De nåede ikke toget.
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు
Vāḷḷu ṭrēn ekkalēkapōyāru
De kom ikke, fordi de ikke nåede toget.
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు అందువలన వాళ్ళు రాలేదు
Vāḷḷu ṭrēn ekkalēkapōyāru anduvalana vāḷḷu rālēdu
 
 
 
 
Hvorfor kom du ikke?
మీరు ఎందుకు రాలేదు?
Mīru enduku rālēdu?
Jeg måtte ikke.
నన్ను రానీయలేదు
Nannu rānīyalēdu
Jeg kom ikke, fordi jeg ikke måtte.
నన్ను రానీయలేదు అందువలన నేను రాలేదు
Nannu rānīyalēdu anduvalana nēnu rālēdu
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  71-80  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere