Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  51-60  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


54 [fireoghalvtreds]

Købe ind

 


54 [యాభై నాలుగు]

కొనుగోలు

 

 
Jeg vil gerne købe en gave.
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను
Nēnu oka bahumānaṁ konālani anukuṇṭunnānu
Men ikke noget alt for dyrt.
కానీ ఖరీదైనది కాదు
Kānī kharīdainadi kādu
Måske en håndtaske?
బహుశా ఒక హాండ్-బ్యాగ్
Bahuśā oka hāṇḍ-byāg
 
 
 
 
Hvilken farve skal den være?
ఏ రంగు కావాలి మీకు?
Ē raṅgu kāvāli mīku?
Sort, brun eller hvid?
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు
Nalupu, gōdhumaraṅgu lēdā telupu
En stor eller en lille?
చిన్నదా లేకా పెద్దదా?
Cinnadā lēkā peddadā?
 
 
 
 
Må jeg se på den der?
నేను దీన్ని చూడవచ్చా?
Nēnu dīnni cūḍavaccā?
Er den af skind?
ఇది తోలుతో తయారుచేసినదా?
Idi tōlutō tayārucēsinadā?
Eller er den af kunststof?
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా?
Lēdā idi plāsṭik tō tayārucēsinadā?
 
 
 
 
Af læder naturligvis.
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది
Nijaṅgā, tōlutōnē tayārucēyabaḍindi
Det er en særlig god kvalitet.
ఇది చాలా నాణ్యమైనది
Idi cālā nāṇyamainadi
Og håndtasken er virkelig meget billig.
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది
Ī byāg nijaṅgā cālā takkuva velakē am'mabaḍutunnadi
 
 
 
 
Jeg kan godt lide den.
ఇది నాకు నచ్చింది
Idi nāku naccindi
Den tager jeg.
నేను తేసుకుంటాను
Nēnu tēsukuṇṭānu
Kan den eventuelt byttes?
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా?
Avasaramaitē nēnu dīnni mārcukōvaccā?
 
 
 
 
Selvfølgelig.
తప్పకుండా
Tappakuṇḍā
Vi pakker den ind som gave.
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము
Manaṁ dīnni bahumānaṁ lāgā pyāk cēddāmu
Kassen er derovre.
క్యాషియర్ అక్కడ ఉన్నాడు
Kyāṣiyar akkaḍa unnāḍu
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  51-60  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere