Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  31-40  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


39 [niogtredive]

Problemer med bilen

 


39 [ముప్పై తొమ్మిది]

కార్ చెడిపోవుట

 

 
Hvor er den nærmeste tankstation?
నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది?
Neksṭ peṭrōl baṅk ekkaḍa undi?
Jeg har et punkteret dæk.
నా టైర్ పంక్చర్ అయ్యింది
Nā ṭair paṅkcar ayyindi
Kan du skifte hjulet?
మీరు టైర్ ని మార్చగలరా?
Mīru ṭair ni mārcagalarā?
 
 
 
 
Jeg har brug for nogle liter diesel.
నాకు కొన్ని లీటర్ల డీజల్ కావాలి.
Nāku konni līṭarla ḍījal kāvāli.
Jeg har ikke mere benzin.
పెట్రోల్ అయిపోయింది
Peṭrōl ayipōyindi
Har du en reservedunk?
మీ వద్ద పెట్రోల్ క్యాన్ / జెర్రీ క్యాన్ / గ్యాస్ క్యాన్ ఉందా?
Mī vadda peṭrōl kyān/ jerrī kyān/ gyās kyān undā?
 
 
 
 
Hvor er der en telefon?
నేను ఫోన్ ఎక్కడనుంది చేసుకోవచ్చు?
Nēnu phōn ekkaḍanundi cēsukōvaccu?
Jeg har brug for en bugseringsservice.
నాకు టోయింగ్ సహాయం కావాలి
Nāku ṭōyiṅg sahāyaṁ kāvāli
Jeg leder efter et værksted.
నేను గ్యారేజ్ కోసం వెతుకుతున్నాను
Nēnu gyārēj kōsaṁ vetukutunnānu
 
 
 
 
Der er sket et uheld.
ఒక ప్రమాడం సంభవించింది
Oka pramāḍaṁ sambhavin̄cindi
Hvor er den nærmeste telefon?
దగ్గర్లో టెలిఫోన్ ఎక్కడ ఉంది?
Daggarlō ṭeliphōn ekkaḍa undi?
Har du en mobiltelefon på dig?
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోనె కానీ ఉన్నాయా?
Mī vadda mobail/ sel phōne kānī unnāyā?
 
 
 
 
Vi har brug for hjælp.
మాకు సహాయం కావాలి
Māku sahāyaṁ kāvāli
Ring efter en læge!
డాక్టర్ ని పిలవండి!
Ḍākṭar ni pilavaṇḍi!
Ring efter politiet!
పోలీసులని పిలవండి!
Pōlīsulani pilavaṇḍi!
 
 
 
 
Dine papirer, tak.
మీ పేపర్లు ఇవ్వండి
Mī pēparlu ivvaṇḍi
Dit kørekort, tak.
మీ లైసెన్సు ఇవ్వండి
Mī laisensu ivvaṇḍi
Bilens registreringsattest, tak.
మీ రెజిస్ట్రేషన్ చూపించండి
Mī rejisṭrēṣan cūpin̄caṇḍi
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  31-40  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere