Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  31-40  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


34 [fireogtredive]

I toget

 


34 [ముప్పై నాలుగు]

ట్రైన్ లో

 

 
Er det toget til Berlin?
ఆ ట్రైన్ బర్లీన్ కి వెళ్ళేదేనా?
Ā ṭrain barlīn ki veḷḷēdēnā?
Hvornår går toget?
ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది?
Ṭrain eppuḍu bayaludērutundi?
Hvornår ankommer toget til Berlin?
ట్రైన్ బర్లీన్ కి ఎప్పుడు చేరుకుంటుంది?
Ṭrain barlīn ki eppuḍu cērukuṇṭundi?
 
 
 
 
Undskyld, må jeg komme forbi?
క్షమించండి, కొంచం జరుగుతారా?
Kṣamin̄caṇḍi, kon̄caṁ jarugutārā?
Jeg tror, det er min plads.
ఇది నా సీట్ అనుకుంటా
Idi nā sīṭ anukuṇṭā
Jeg tror, du sidder på min plads.
మీరు నా సీట్ లో కూర్చున్నారనుకుంటా
Mīru nā sīṭ lō kūrcunnāranukuṇṭā
 
 
 
 
Hvor er sovevognen?
స్లీపర్ ఎక్కడ ఉంది?
Slīpar ekkaḍa undi?
Sovevognen er i den bagerste del af toget.
స్లీపర్ ట్రైన్ చివర ఉంది
Slīpar ṭrain civara undi
Og hvor er spisevognen? – I den forreste del.
అలాగే డైనింగ్ కార్ ఎక్కడ ఉంది? - ముందర
Alāgē ḍainiṅg kār ekkaḍa undi? - Mundara
 
 
 
 
Må jeg sove nederst?
నేను కింద పడుకోవచ్చా?
Nēnu kinda paḍukōvaccā?
Må jeg sove i midten?
నేను మధ్యలో పడుకోవచ్చా?
Nēnu madhyalō paḍukōvaccā?
Må jeg sove øverst?
నేను పైన పడుకోవచ్చా?
Nēnu paina paḍukōvaccā?
 
 
 
 
Hvornår er vi ved grænsen?
మనం సరిహద్దు కి ఎప్పుడు చేరుకుంటాము?
Manaṁ sarihaddu ki eppuḍu cērukuṇṭāmu?
Hvor længe varer turen til Berlin?
బర్లీన్ చేరుకోవడానికి ఎంత సేపు పడుతుంది?
Barlīn cērukōvaḍāniki enta sēpu paḍutundi?
Er toget forsinket?
ట్రైన్ ఆలస్యంగా నడుస్తోందా?
Ṭrain ālasyaṅgā naḍustōndā?
 
 
 
 
Har du noget at læse i?
మీ వద్ద చడివేందుకు ఏమైనా ఉందా?
Mī vadda caḍivēnduku ēmainā undā?
Kan man få noget at spise og drikke her?
ఇక్కడ తాగడానికి, తినడానికి ఏమైనా దొరుకుతాయా?
Ikkaḍa tāgaḍāniki, tinaḍāniki ēmainā dorukutāyā?
Vil du være så venlig at vække mig klokken 7?
నన్ను 7 కి లేపగలుగుతారా?
Nannu 7 ki lēpagalugutārā?
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  31-40  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere