Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


20 [tyve]

Small Talk 1

 


20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

 

 
Slå dig ned!
సౌకర్యవంతంగా కూర్చోండి!
Saukaryavantaṅgā kūrcōṇḍi!
Lad som om du er hjemme!
మీ ఇల్లే అని అనుకోండి!
Mī illē ani anukōṇḍi!
Hvad vil du have at drikke?
తాగడానికి ఏమి తీసుకుంటారు?
Tāgaḍāniki ēmi tīsukuṇṭāru?
 
 
 
 
Kan du lide musik?
మీకు సంగీతం అంటే ఇష్టమేనా?
Mīku saṅgītaṁ aṇṭē iṣṭamēnā?
Jeg kan godt lide klassisk musik.
నాకు సాంప్రదాయకమైన సంగీతం అంటే ఇష్టం
Nāku sāmpradāyakamaina saṅgītaṁ aṇṭē iṣṭaṁ
Her er mine cd’er.
ఇవి నా సీడీ లు
Ivi nā sīḍī lu
 
 
 
 
Spiller du et instrument?
మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తారా?
Mīru ēdainā saṅgīta vāyidyānni vāyistārā?
Her er min guitar.
ఇది నా గిటారు
Idi nā giṭāru
Kan du lide at synge?
మీకు పాడటం అంటే ఇష్టమా?
Mīku pāḍaṭaṁ aṇṭē iṣṭamā?
 
 
 
 
Har du børn?
మీకు పిల్లలు ఉన్నారా?
Mīku pillalu unnārā?
Har du en hund?
మీ వద్ద కుక్క ఉందా?
Mī vadda kukka undā?
Har du en kat?
మీ వద్ద పిల్లి ఉందా?
Mī vadda pilli undā?
 
 
 
 
Her er mine bøger.
ఇవి నా పుస్తకాలు
Ivi nā pustakālu
Jeg er ved at læse den her bog.
ప్రస్తుతం నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నాను
Prastutaṁ nēnu ī pustakānni caduvutunnānu
Hvad kan du lide at læse?
మీరు ఏమి చదవాలని అనుకుంటున్నారు?
Mīru ēmi cadavālani anukuṇṭunnāru?
 
 
 
 
Kan du lide at gå til koncert?
మీకు గానసభలకు వెళ్ళడం ఇష్టమేనా?
Mīku gānasabhalaku veḷḷaḍaṁ iṣṭamēnā?
Kan du lide at gå i teatret?
మీకు నాటకశాలకు వెళ్ళడం ఇష్టమేనా?
Mīku nāṭakaśālaku veḷḷaḍaṁ iṣṭamēnā?
Kan du lide at gå i operaen?
మీకు సంగేతశాలకు వెళ్ళడం ఇష్టమేనా?
Mīku saṅgētaśālaku veḷḷaḍaṁ iṣṭamēnā?
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere