Lære sprog online
previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

Home  >   50sprog   >   dansk   >   telugu   >   Indholdsfortegnelse


12 [tolv]

Drikkevarer

 


12 [పన్నెండు]

పానీయాలు

 

 
Jeg drikker te.
నేను టీ తాగుతాను
Nēnu ṭī tāgutānu
Jeg drikker kaffe.
నేను కాఫీ తాగుతాను
Nēnu kāphī tāgutānu
Jeg drikker danskvand.
నేను మినరల్ వాటర్ తాగుతాను
Nēnu minaral vāṭar tāgutānu
 
 
 
 
Drikker du te med citron?
మీరు టీ లో నిమ్మకాయ కలుపుకుని తాగుతారా?
Mīru ṭī lō nim'makāya kalupukuni tāgutārā?
Drikker du kaffe med sukker?
మీరు కాఫీలో చెక్కర కలుపుకుని తాగుతారా?
Mīru kāphīlō cekkara kalupukuni tāgutārā?
Drikker du vand med is?
మీరు నీళ్ళల్లో ఐసు వేసుకుని తాగుతారా?
Mīru nīḷḷallō aisu vēsukuni tāgutārā?
 
 
 
 
Her er der fest.
ఇక్కడ ఒక పార్టీ జరుగుతోంది
Ikkaḍa oka pārṭī jarugutōndi
Folk drikker champagne.
మనుషులు షాంపేయిన్ తాగుతున్నారు
Manuṣulu ṣāmpēyin tāgutunnāru
Folk drikker vin og øl.
మనుషులు వైన్ మరియు బీర్ తాగుతున్నారు
Manuṣulu vain mariyu bīr tāgutunnāru
 
 
 
 
Drikker du alkohol?
మీరు మద్యం తాగుతారా?
Mīru madyaṁ tāgutārā?
Drikker du whisky?
మీరు విస్కీ తాగుతారా?
Mīru viskī tāgutārā?
Drikker du rom og cola?
మీరు కోక్ లొ రం కలుపుకుని తాగుతారా?
Mīru kōk lo raṁ kalupukuni tāgutārā?
 
 
 
 
Jeg kan ikke lide champagne.
నాకు షాంపేయిన్ ఇష్టం లేదు
Nāku ṣāmpēyin iṣṭaṁ lēdu
Jeg kan ikke lide vin.
నాకు వైన్ ఇష్టం లేదు
Nāku vain iṣṭaṁ lēdu
Jeg kan ikke lide øl.
నాకు బీర్ ఇష్టం లేదు
Nāku bīr iṣṭaṁ lēdu
 
 
 
 
Babyen kan lide mælk.
శిశువుకి పాలంటే ఇష్టం
Śiśuvuki pālaṇṭē iṣṭaṁ
Barnet kan lide kakao og æblemost.
పిల్లకి కోకో మరియు యాపిల్ జూస్ ఇష్టం
Pillaki kōkō mariyu yāpil jūs iṣṭaṁ
Kvinden kan lide appelsinjuice og grapejuice.
స్త్రీకి నారింజ మరియు పంపర పనస ఇష్టం
Strīki nārin̄ja mariyu pampara panasa iṣṭaṁ
 
 
 
 
 

previous page  up Indholdsfortegnelse  next page  | Free download MP3:  ALL  11-20  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 dansk - telugu for begyndere