Leer van vreemde tale aanlyn
previous page  up Inhoud  next page  | Free download MP3:  ALL  81-90  | Free Android app | Free iPhone app

Home  >   50tale   >   Afrikaans   >   Telugu   >   Inhoud


86 [ses en tagtig]

Vrae – Verlede tyd 2

 


86 [ఎనభై ఆరు]

ప్రశ్నలు-భూత కాలం 2

 

 
Watter das het jy gedra?
మీరు ఏ టై కట్టుకున్నారు?
Mīru ē ṭai kaṭṭukunnāru?
Watter kar / motor het jy gekoop?
మీరు ఏ కారు కొన్నారు?
Mīru ē kāru konnāru?
Op watter koerant het jy ingeteken?
మీరు ఏ సమాచారపత్రం తీసుకున్నారు?
Mīru ē samācārapatraṁ tīsukunnāru?
 
 
 
 
Wie het u gesien?
మీరు ఎవరిని చూసారు?
Mīru evarini cūsāru?
Wie het u ontmoet?
మీరు ఎవరిని కలిసారు?
Mīru evarini kalisāru?
Wie het u herken?
మీరు ఎవరిని గుర్తుపట్టారు?
Mīru evarini gurtupaṭṭāru?
 
 
 
 
Wanneer het u opgestaan?
మీరు ఎప్పుడు లేచారు?
Mīru eppuḍu lēcāru?
Wanneer het u begin?
మీరు ఎప్పుడు బయలుదేరారు?
Mīru eppuḍu bayaludērāru?
Wanneer het u opgehou?
మీరు ఎప్పుడు ముగించారు?
Mīru eppuḍu mugin̄cāru?
 
 
 
 
Waarom het u wakker geword?
మీరు ఎప్పుడు లేచారు?
Mīru eppuḍu lēcāru?
Waarom het u ’n onderwyser geword?
మీరు ఎప్పుడు అధ్యాపకుడు / అధ్యాపకురాలు అయ్యారు?
Mīru eppuḍu adhyāpakuḍu/ adhyāpakurālu ayyāru?
Waarom het u ’n taxi geneem?
మీరు ఎప్పుడు టాక్సీ తీసుకున్నారు?
Mīru eppuḍu ṭāksī tīsukunnāru?
 
 
 
 
Waarvandaan het u gekom?
మీరు ఎక్కడ నుండి వచ్చారు?
Mīru ekkaḍa nuṇḍi vaccāru?
Waarheen het u gegaan?
మీరు ఎక్కడికి వెళ్ళారు?
Mīru ekkaḍiki veḷḷāru?
Waar was u gewees?
మీరు ఎక్కడ ఉన్నారు?
Mīru ekkaḍa unnāru?
 
 
 
 
Wie het jy gehelp?
మీరు ఎవరికి సహాయం చేసారు?
Mīru evariki sahāyaṁ cēsāru?
(Vir) wie het jy geskryf?
మీరు ఎవరికి ఉత్తరం వ్రాసారు?
Mīru evariki uttaraṁ vrāsāru?
Wie het jy geantwoord?
మీరు ఎవరికి జవాబు వ్రాసారు?
Mīru evariki javābu vrāsāru?
 
 
 
 
 

previous page  up Inhoud  next page  | Free download MP3:  ALL  81-90  | Free Android app | Free iPhone app

 

Downloads are FREE for private use, public schools and for non-commercial purposes only!
LICENCE AGREEMENT. Please report any mistakes or incorrect translations here.
© Copyright 2007 - 2015 Goethe Verlag Starnberg and licensors. All rights reserved.
Contact
book2 Afrikaans - Telugu vir beginners